కర్నూలు జిల్లా కౌతాళం (మం) కామవరం గ్రామ సమీపంలో ఆటో బైకు ఢీ కొట్టుకోవడంతో స్థానికులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన చూడి గ్రామానికి చెందిన మహేష్ (18), కామవరం గ్రామానికి చెందిన నరసయ్య (35) ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.