కర్ణాటక: తుంగభద్ర:
తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరు
ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 30388 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 24800 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : నిల్
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1599.47 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 20.851 టీఎంసీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *