Day: May 30, 2025

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 30-05-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 6307/- రూపాయలు కనిష్ట ధర ₹. 7920/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 4079/- రూపాయలు కనిష్ట ధర ₹. 6111/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 4900/- రూపాయలు కనిష్ట ధర ₹ 4900/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట […]

Gold, Silver Price బంగారు ధర

Date : 30 05 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 95600-001 గ్రాములు సుమారు రూ. 9560-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 87950-001 గ్రాములు సుమారు రూ. 8795-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 987-00

కౌతాళం మండలం లో దారుణం

కౌతాళం మండలం వల్లూరు లో దారుణం చోటుచేసుకుంది…. అదే గ్రామానికి చెందిన రంగస్వామి అనే యువకుడు ఏడేళ్ల బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు.. బాలిక కు చాక్లెట్, బిస్కెట్, కర్జికాయలు కొనిస్తానని మాయ మాటలు చెప్పి దారుణానికి ఒడి గట్టాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఇంటి వద్ద కు వెళ్లగా రంగస్వామి పరారయ్యాడు….బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. బాధితుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు […]

ఆదోని రైతు బజార్ లో  టమాట కేజి ₹ 16 రూ.

ఆదోని 30 05 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు

Back To Top