కొత్త డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా

గుప్తాను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
శుక్రవారం ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ. 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హరీష్‌కుమార్‌గుప్తా.
ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్న గుప్తా.
ఈ ఏడాది ఆగస్టు వరకు డీజీపీగా కొనసాగనున్న గుప్తా.
సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన హరీష్ కుమార్ గుప్తా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top