కర్నూలు జిల్లా ఆదోని 27వ వార్డ్ సచివాలయంలో పెన్షన్ పంపిణీ చేయాల్సిన నగదు చోరీ అయినట్లు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సచివాలయ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.

యూట్యూబ్ వీడియో

సచివాలయ ఉద్యోగి రవికుమార్ తెలిపిన వివరాల మేరకు పెన్షన్లు ఇవ్వడానికి 17 లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేసుకొని వచ్చి సచివాలయంలో లెక్కపెడుతుండగా సుమారు ఉదయం 12 గంటల 10-15 నిమిషాల ప్రాంతంలో చెవిటి మూగ వ్యక్తి సచివాలయం లోకి వచ్చి మాటల్లో పెట్టి 50వేలు తీసుకొని పరాలయాడని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. సిసి ఫొటోస్ చెక్ చేయగా పారిపోతున్న వీడియో పోలీసులకు అందించామని తెలిపారు. 1వ తేదీ పెన్షన్ పంపిణీలో ఎటువంటి సమస్య ఉండదని అంతలోపు అతని నీ పట్టుకుంటామని పోలీసులు తెలిపినట్లు సచివాలయ ఉద్యో రవికుమార్ తెలిపారు.

పారిపోతున్న నిందితుడు సిసి టీవీ ఫోటో
సచివాలయ ఉద్యోగి రవికుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *