రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది 25వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 6681 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4287 రూపాయలకు పలికింది. పతనమవుతున్న పతి ధరను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (25 05 2023)

పత్తి క్వింటాల్ ధర
గరిష్టం   ₹ 6767-00
మధ్యధర ₹ 6404-00
కనిష్టం   ₹ 500-00

వేరుశనగలు క్వింటాలు ధర
గరిష్టం   ₹ 6556-00
మధ్యధర ₹ 6846-00
కనిష్టం   ₹ 169-00

ఆముదాలు క్వింటాలు ధర
గరిష్టం   ₹ 5442-00
మధ్యధర ₹ 5436-00
కనిష్టం   ₹ 13-00

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *