కర్ణాటక: తుంగభద్ర: 24.07.2024

సాయంత్రం 4 గంటలకు 10 గేట్లు ఎత్రి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు..

నిండుకుండల తుంగభద్ర డ్యాం

తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు చెరుతుండడంతో ఈరోజు (బుధవారం) సాయంత్రం 4 గంటలకు 10 గేట్లు ఎత్తి దిగువ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు డ్యామ్ అధికారులు తెలిపా. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

నిండుకుండల తుంగభద్ర డ్యాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *