తేదీ 22-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి అత్యధికంగా ₹. 7583/- రూపాయలు కనిష్ట ధర ₹. 5239/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹. 6845/- రూపాయలు కనిష్ట ధర ₹. 3289/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5833/- రూపాయలు కనిష్ట ధర ₹.5716/- రూపాయలు పలికింది.

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 5525/- రూపాయలు కనిష్ట ధర ₹ 5488/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 11816/- రూపాయలు కనిష్ట ధర ₹ 2000/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 6566/- రూపాయలు కనిష్ట ధర ₹ 6354/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

