జర్నలిస్టులకు అండగా ఏపీడబ్ల్యూజేఎఫ్
రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కులను కాపాడుతూనే వారికి అండగా ఉండడమే ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లక్ష్యమని ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి తెలిపారు.కర్నూలు జిల్లా ఆదోనిలో గురువారం బీమాస్ హాల్లో ఆదోని నియోజకవర్గం అధ్యక్షుడు బసవరాజు అధ్యక్షతన ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జర్నలిస్టులకు సకాలంలో అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసి ప్రభుత్వమే గృహం నిర్మించేలా చూడాలన్నారు హెల్త్ కార్డులకు ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలన్నారు. … Read more