Day: February 28, 2025

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 28-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7469/- రూపాయలు కనిష్ట ధర ₹. 5409/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6789/- రూపాయలు కనిష్ట ధర ₹. 3899/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5840/- రూపాయలు కనిష్ట ధర ₹ 5600/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర […]

Back To Top