ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగురవేసిన శుభ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అభయాంజనేయ స్వామి గుడి నుంచి శ్రీనివాస భవన్ మీదుగా గవర్నమెంట్ ఆసుపత్రి వరకు వెళ్లి తిరిగి అభయాంజనేయ స్వామి గుడి వరకు విజయోత్సవ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ 48 స్థానాలు లో విజయం సాధించామని ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ అహంకారానికి బుద్ధి చెప్పారని […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 08-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7375/- రూపాయలు కనిష్ట ధర ₹. 4112/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6363/- రూపాయలు కనిష్ట ధర ₹. 3312/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5712/- రూపాయలు కనిష్ట ధర ₹.5096/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5211/- రూపాయలు కనిష్ట ధర ₹.4800/- రూపాయలు […]
