Day: January 22, 2025

పత్తి జిన్నింగ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

కర్నూలు జిల్లా ఆదోని బసాపురం రోడ్లో ఉన్న సంతోష్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ పత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 10 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిలిందంటూ ఫ్యాక్టరీ యాజమాని ప్రశాంత్ తెలిపారు. సుమారు 6 కోట్ల పత్తి, 2 కోట్ల పత్తి బెల్లు (600 బెల్లు), సుమారు కోటి రూపాయల పత్తి సీడ్, మోటర్లు పూర్తిగా దగ్ధమైందని యజమాని తెలిపారు. పత్తి ఫ్యాక్టరీలో చెలరేగుతున్న మంటలను అదుపు […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో  పత్తి ధర

తేదీ 22-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7670/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5879/- రూపాయలు కనిష్ట ధర ₹. 3069/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5718/- రూపాయలు కనిష్ట ధర ₹.5296/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5252/- రూపాయలు […]

Back To Top