కర్నూలు జిల్లా అదోనిలో మహమ్మద్ అలీ పార్కులో ముస్లిం మైనారిటీ షాదీఖానా పనులకు 20 లక్షల చెక్కును ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతికి డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ సభియా బేగం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నిలిచిన నిలిచిపోయిన పనులకు పునః ప్రారంభించడానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారని తెలిపారు. ఇంకా రావాల్సిన కోటి రూపాయలు త్వరలో వస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో
ఏపీ స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎంబి అన్సర్ ఉర్ఫ్ అన్ను, వక్ఫ్ బోర్డ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ నియాజ్ అహ్మద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాజహర్ అహ్మద్, కదీప్ జునైద్ హాష్మి, అబ్దుల్ రహీం, జుబేర్ అహ్మద్ పాలుగోన్నరు.



