కర్ణాటక: తుంగభద్ర: 18.07.2024
తుంగభద్ర డ్యామ్ కు పోటెత్తిన భారీ వరద


ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 82491 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 104060 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 300 క్యూసెక్కులు


పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1614.31 అడుగులు


పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 46.802 టీఎంసీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *