తేదీ 09-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7567/- రూపాయలు కనిష్ట ధర ₹. 4700/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5559/- రూపాయలు కనిష్ట ధర ₹. 3090/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5655/- రూపాయలు కనిష్ట ధర ₹.5320/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5262/- రూపాయలు కనిష్ట ధర ₹.5051/- […]
భూమాఫియా పాత్రధారులు దొరికారు మరి సూత్రధారులు ఎక్కడ?
ఆదోని భూమాఫియా పాత్రదారులు సరే! సూత్రదారులను ఎప్పుడు పట్టుకుంటారు? అని ప్రశ్నించారు MHPS మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్..కర్నూలు జిల్లా ఆదోని లో భూమాఫియా చేస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్ లపై ఘాటుగా స్పందించారు MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాత్రధారుల తీగలాగి సూత్రధారుల డొంక కదిలించాలని పోలీస్ అధికారులను కోరారు. భూమాఫియా చేస్తున్న అరాచకాల వల్ల ఆదోనికి చెడ్డ […]
