Day: February 4, 2025

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 04-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7350/- రూపాయలు కనిష్ట ధర ₹. 5211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6091/- రూపాయలు కనిష్ట ధర ₹. 3691/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5718/- రూపాయలు కనిష్ట ధర ₹.5280/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5376/- రూపాయలు కనిష్ట ధర ₹.4611/- రూపాయలు […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 04 02 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 84200-001 గ్రాములు సుమారు రూ. 8420-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 77970-001 గ్రాములు సుమారు రూ. 7797-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 947-00

రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సబ్ కలెక్టర్

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ హోళగుంద మండలం రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నికైన పెద్ద హ్యట గ్రామంలో జరుగుచున్న రీసర్వే ప్రక్రియను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. పరిశీలించిన అనంతరం రీ సర్వే సంబంధించిన అంశాలపై చిన్న హ్యట గ్రామ సచివాలయంలో అధికారులతో చర్చించరు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నిజాముద్దీన్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, మండల సర్వేయర్ (ఇన్చార్జి) శ్రీనివాసులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Back To Top
Exit mobile version