Day: February 5, 2025

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 05-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7349/- రూపాయలు కనిష్ట ధర ₹. 5000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6183/- రూపాయలు కనిష్ట ధర ₹. 3249/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5735/- రూపాయలు కనిష్ట ధర ₹.4200/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5463/- రూపాయలు కనిష్ట ధర ₹.5113/- రూపాయలు […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 05 02 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 85200-001 గ్రాములు సుమారు రూ. 8520-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 78900-001 గ్రాములు సుమారు రూ. 7890-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 960-00

కేంద్ర బడ్జెట్ కు నిరసనగా బడ్జెట్ పత్రాలు దగ్ధం

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రధాన రహదారిపై బడ్జెట్ పేపర్లను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే.లింగన్న మాట్లాడుతూ రైతులు, కూలీలు, కార్మికులకు వ్యతిరేకంగా ఉందని, ఉపాధి హామీ, ఆహార భద్రత, గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయింపులు లేవని, పేదలకు వ్యతిరేకమైన […]

Back To Top
Exit mobile version