కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబళం గ్రామం, ఎస్సీ కాలని లో వరకట్న వేధింపులు తట్టుకోలేక వివాహిత బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామం లో విషాదం చోటు చేసుకుంది.మృతురాలి తండ్రి హనుమంతు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోని మండలం , పెద్దతుంబళం గ్రామంలో నక్కల హనుమంతు , బుజ్జమ్మ ల కుమార్తె అనూష నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి శాంతరాజు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి శాంతరాజు తల్లితండ్రులకు […]
హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవ శిక్ష
కర్నూలు జిల్లా ఆదోని లో ముద్దాయి కురువ నాగేష్ కు హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవ కారాగార జైలు శిక్ష మరియు రూ.1,500/- లు జరిమాన విధిస్తూ తీర్పును వెల్లడించారు రెండవ అదనపు జిల్లా జడ్జ్ టి.జె. సుధా. మద్యానికి బానిసై పనికి పోకుండా తిరుగుతుండడంతో భార్య జయలక్ష్మి పనికి పొమ్మని మందలించదాంతో 20.02.2024 నాగేశ్ రాత్రి అందరూ నిద్ర లో ఉన్నపుడు గొడ్డలితో భార్య కురువ జయలక్ష్మీని నరికి హతమార్చిడు. ఘటనకు సంబందించి కురువ జయలక్ష్మీ […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 13-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7471/- రూపాయలు కనిష్ట ధర ₹. 4112/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6621/- రూపాయలు కనిష్ట ధర ₹. 3299/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5788/- రూపాయలు కనిష్ట ధర ₹.2500/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5125/- రూపాయలు కనిష్ట ధర ₹.5125/- రూపాయలు […]
Gold, Silver Price బంగారు వెండి ధరలు
Date 13 02 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 88300-001 గ్రాములు సుమారు రూ. 8830-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 81770-001 గ్రాములు సుమారు రూ. 8177-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 965-00



