ఆదోని రైతు బజార్ లో  టమాట కేజి ₹ 10 రూ.

ఆదోని 04 01 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 8/- రూపాయలు, రిటైల్: 1kg 10/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయలు

040125 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top