40 ఏళ్ల తర్వాత ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ రత్న భండార్ రహస్యలు బయట పడబోతున్నాయి.
చాలా సంవత్సరాల తర్వాత రత్న భండార్‌ను తిరిగి తెరవడం ఎప్పటికీ గుర్తుండిపోయే కార్యంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఒడిశా పూరీ లోని జగన్నాథ ఆలయం (1985) 40 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఆలయములోని రత్న భండార్ నిధి గదిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గదిలోకి ప్రవేశించడానికి 16 మంది సిద్ధమయ్యారు. ఆలయంలోని రహస్య మందిరాల్లోకి ప్రవేశించడానికి ముందు జాగ్రత్తగా చర్యలుగా భువనేశ్వర్ నుండి ప్రత్యేక బృందాన్ని మరియు అనుభవిజ్ఞులైన పాములు పట్టే వారిని పిలిపించారు. ఆలయంలోని గదిలోకి ప్రవేశించడం అంటే … Read more