వలస పోతున్న వారి పిల్లల కోసం
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి శుక్రవారం మంత్రి నారా లోకేష్ ని కలిసారు.ఆదోని నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వలసకు పోతుంటారని. చదువుకునే పిల్లల్ని తీసుకుపోవడం వల్ల వాళ్ళ విద్యాభ్యాసం మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉన్నందున వీరి కోసం వీరి పిల్లల కోసం చదువు పాడవకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయాలని – కస్తూరిబా స్కూల్స్ , AP మోడల్ స్కూల్స్ , అలాగే జ్యోతి రావ్ పూలే రెసిడెన్షియల్ … Read more