జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రశంస పత్రాలు అందజేసిన సబ్ కలెక్టర్

కర్నూలు జిల్లా ఆదోనిలో రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ గ్రౌండ్ నుండి బీమా సర్కిల్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించరు. అనంతరం భీమా సర్కిల్ లో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీ పరీక్షల గెలుపొందిన విద్యార్థులకు మరియు పోలింగ్ కేంద్రాలలో ఓటర్ నమోదు కార్యక్రమంలో ఉత్తమంగా ప్రదర్శన చూపిన బిఎల్ఓలకు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రశంస … Read more

సబ్ కలెక్టర్ ను కలిసిన డీఎస్పీ హేమలత

కర్నూలు జిల్లా ఆదోని ఎస్డిపిఓ గా బాధ్యతలు చేపట్టిన హేమలత శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆదోని శాంతిభద్రతలపై చర్చించారు.

ఎమ్మెల్యే పార్థసారథి ఆదేశాలతో ఖాజీపుర సమస్యలపైన దృష్టి

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిని 14వ వార్డు ఖాజీపురా కాలనీ వాసులు కలిసి సమస్యలు తెలియజేశారు. స్పందించిన ఎమ్మెల్యే పార్థసారథి బిజెపి నాయకుడు మధుసూదన శర్మను ఖాజీపురా కాలనీకి వెళ్ళి సమస్యలను గుర్తించి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయమని ఆదేశాలు ఇవ్వడంతో. మధుసూదన శర్మను అక్కడున్న డ్రైనేజీ, రోడ్లు, శానిటేషన్, సమస్యలు చాలా అద్వాన్నస్థితిలో ఉన్న విషయాలను గుర్తించి కాలనీ వాసులతో కలిసి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం … Read more

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 25 01 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 82000-001 గ్రాములు సుమారు రూ. 8200-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 75930-001 గ్రాములు సుమారు రూ. 7593-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 930-00

విరుపాపురం గ్రామ సమీపంలో ఆటో బోల్తా

కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురం గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడి నాగరాజు అనె వ్యక్తీ మృతి చెందాడు. అతని భర్య వాణి కి మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలు ఆయాలు. మృతుడు గూడూరు (మం) రేమట గ్రామానికి చెందిన నాగరాజు వాళ్ల చిన్నాయన అంత్యక్రియలకు వచ్చి తిరిగి, రేమట గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది అని బంధువులు తెలిపారు. నాగరాజుకు ఇద్దరు సంతానం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ … Read more

ఆదోని మార్కెట్ యార్డ్ లో  పత్తి ధర

తేదీ 24-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7509/- రూపాయలు కనిష్ట ధర ₹. 4408/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5713/- రూపాయలు కనిష్ట ధర ₹. 3569/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5720/- రూపాయలు కనిష్ట ధర ₹.5436/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5255/- రూపాయలు … Read more

ఆదోని మార్కెట్ యార్డ్ లో  పత్తి ధర

తేదీ 23-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7595/- రూపాయలు కనిష్ట ధర ₹. 4950/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6019/- రూపాయలు కనిష్ట ధర ₹. 3489/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5701/- రూపాయలు కనిష్ట ధర ₹.5010/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5451/- రూపాయలు … Read more

పత్తి జిన్నింగ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

కర్నూలు జిల్లా ఆదోని బసాపురం రోడ్లో ఉన్న సంతోష్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ పత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 10 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిలిందంటూ ఫ్యాక్టరీ యాజమాని ప్రశాంత్ తెలిపారు. సుమారు 6 కోట్ల పత్తి, 2 కోట్ల పత్తి బెల్లు (600 బెల్లు), సుమారు కోటి రూపాయల పత్తి సీడ్, మోటర్లు పూర్తిగా దగ్ధమైందని యజమాని తెలిపారు. పత్తి ఫ్యాక్టరీలో చెలరేగుతున్న మంటలను అదుపు … Read more

ఆదోని మార్కెట్ యార్డ్ లో  పత్తి ధర

తేదీ 22-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7670/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5879/- రూపాయలు కనిష్ట ధర ₹. 3069/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5718/- రూపాయలు కనిష్ట ధర ₹.5296/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5252/- రూపాయలు … Read more

ఆదోని మార్కెట్ యార్డ్ లో  పత్తి ధర

తేదీ 20-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7666/- రూపాయలు కనిష్ట ధర ₹. 4600/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5692/- రూపాయలు కనిష్ట ధర ₹. 3189/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5700/- రూపాయలు కనిష్ట ధర ₹.4200/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.4812/- రూపాయలు … Read more