ఆదోని మార్కెట్ యార్డ్ లో తగ్గుతున్న పత్తి ధర

తేదీ 28-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7389/- రూపాయలు కనిష్ట ధర ₹. 4789/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5890/- రూపాయలు కనిష్ట ధర ₹. 3069/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5730/- రూపాయలు కనిష్ట ధర ₹.3900/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5512/- రూపాయలు … Read more

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 28 01 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 82000-001 గ్రాములు సుమారు రూ. 8200-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 75840-001 గ్రాములు సుమారు రూ. 7584-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 925-00

గ్యాస్ సిలిండర్ పేలి గుడిసెలు దగ్ధం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం గోకర్ జెండా వీధి ఉర్దూ స్కూల్ వెనకాల గ్యాస్ సిలిండర్ పేలి రెండు పూరి గుడిసెలు దగ్ధం అయ్యాయి. సిలిండర్ పేలడంతో స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. వీధిలోని ప్రజలు బయటికి వచ్చి భయం భయంతో తమ ఇంటిలోని సిలిండర్లను బయటకు తెచ్చి ఉంచారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.  ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణాష్టం జరగలేదు.

విమానయాన శాఖ మంత్రి ముందు ఆదోని సమస్యల చిట్టా..

ఆదోనిని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ, ఆదోనిలో టిడిపి కార్యకర్తలకు  జరుగుతున్న అవమానం, అన్యాయం గురించి మంగళగిరిలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి ఫిర్యాదు చేశారు మైనార్టీ పరిరక్షణ సమితి యం.హెచ్.పి.యస్.రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్.ఆదోని ప్రాంతము కరువు, వలసల వల్ల బీహార్ కంటే బాగా వెనుకబడిన ప్రాంతముగా తయారైందని  ఆదోని ప్రజల పట్ల దయాచూపి ఆదోని డివిజన్ ను ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని నూర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. … Read more

విద్యార్థుల కోసం సమయానికి బస్సులు నడపండి

కర్నూలు జిల్లా..పల్లెల నుంచి ఆదోని పట్టణానికి చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులకు సమయానికి బస్సులు నడపాలని కోరుతూ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరోద్వాజ్ DSF విద్యార్థి సంఘం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్, నవీన్ మాట్లాడుతూ పల్లెల నుంచి ఆదోని పట్టణానికి చదువుకోడానికి వస్తున్నా విద్యార్థులకు సమయానికి బస్సు రావడం లేదని విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా నిర్లక్ష్యం వహిస్తున్నారని … Read more

ఓవర్ బ్రిడ్జి పైనుండి దూకి ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కల్లుబావి వీధికి చెందిన రంగస్వామి అనే మతిస్థిమితం లేని వ్యక్తి సోమవారం పాత ఓవర్ బ్రిడ్జి పైనుంచి ఎగిరి ఆత్మీయతయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు బంధువులు వన్ టౌన్ పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా రంగస్వామికి మతిస్థిమితం లేదని, ఆయన భవన నిర్మాణం కార్మికుడని తెలిపారు. ఉదయం ఇంటి నుంచి పనికి వెళ్లాడని బ్రిడ్జిపై నుంచి ఎగిరి కిందికి పడ్డాడని తెలిపారు. వెంటనే స్థానికులు ఆదోని ప్రభుత్వ … Read more

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 27-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7411/- రూపాయలు కనిష్ట ధర ₹. 4270/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5959/- రూపాయలు కనిష్ట ధర ₹. 3062/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5736/- రూపాయలు కనిష్ట ధర ₹.5496/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5336/- రూపాయలు … Read more

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 27 01 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 81900-001 గ్రాములు సుమారు రూ. 8190-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 75840-001 గ్రాములు సుమారు రూ. 7584-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 925-00

ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా చికెన్ అమ్మకం

ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా చికెన్ అమ్మకలు చేస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.కర్నూలు జిల్లా ఆదోనిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా  ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఆదోని మున్సిపల్ కమిషనర్ మద్యం మాంసం షాపులు అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశారు అయినప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా చికెన్ షాప్ లో చికెన్ అమ్ముతుండగా పట్టుకున్న అధికారులు  చికెన్ షాపు యజమానికి 1500 జరినామ విధింరు. ఈ దాడుల్లో మున్సిపల్  శానిటరీ ఇన్స్పెక్టర్ పులికొండ, రంగస్వామీ పాల్గొన్నారు.

ఆదోని మార్కెట్ యార్డ్ లో  పత్తి ధర

తేదీ 25-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7469/- రూపాయలు కనిష్ట ధర ₹. 4809/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6346/- రూపాయలు కనిష్ట ధర ₹. 3599/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5730/- రూపాయలు కనిష్ట ధర ₹.5100/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు … Read more