News 25/01/202525/01/2025Public Judgement సబ్ కలెక్టర్ ను కలిసిన డీఎస్పీ హేమలత Facebook WhatsApp కర్నూలు జిల్లా ఆదోని ఎస్డిపిఓ గా బాధ్యతలు చేపట్టిన హేమలత శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆదోని శాంతిభద్రతలపై చర్చించారు. Post Views: 541 Related Public Judgement
News 28/08/202628/08/2026Public Judgement ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రాధాన్యత: జాయింట్ కలెక్టర్