ఐరానగల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కొరకు పరిశీలన

కర్నూలు జిల్లా కోసిగి మండలం ఐరానగల్  గ్రామ సమీపంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొరకు స్థల సేకరణ నిమిత్తం స్థల ప్రదేశాలను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరిశీలించరు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రుద్ర గౌడ్, రైల్వే ఇంజనీర్ ఉమాపతి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కుప్పగల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కొరకు స్థల పరిశీలన

కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ రైల్వే స్టేషన్  కౌతాలం మండలాల సరిహద్దులలో ఉన్న ఎరిగేరి గ్రామాల మధ్య ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొరకు స్థల సేకరణ నిమిత్తం స్థల ప్రదేశాలను క్షేత్రస్థాయిలో ఆదోని, కౌతాలం రెవెన్యూ అధికారులు మరియు రైల్వే అధికారులతో కలిసి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శివ రాముడు, రజినీకాంత్ రెడ్డి, రైల్వే ఇంజనీర్ ఉమాపతి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య సంబంధిత అధికారులు … Read more

బాలికల రక్షణ మరియు సంక్షేమము కమిటీ మొదటి సమావేశం

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి నగర్ 35వ వార్డులో బాల్య వివాహాల నిర్మూలన, బాలికల సంరక్షణ కోసం 35వ వార్డు కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ అధ్యక్షతన సచివాలయ మహిళా వెల్ఫేర్ సెక్రటరీ పవిత్ర ఆధ్వర్యంలో మొదటి సమావేశం ఏర్పాటుచేసుకుని 35వ వార్డులో చిన్న వయసులో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం, ఆడపిల్లలను బడికి పంపకుండా కూలీ పనులకు పంపించడం చాలా ఎక్కువగా ఉన్న విషయాలపైన బాలికల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రస్తుత నాగరిక ప్రపంచంలో … Read more

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 29 01 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 82200-001 గ్రాములు సుమారు రూ. 8220-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 76120-001 గ్రాములు సుమారు రూ. 7612-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 930-00

భద్రతపై అవగాహన  బైక్ ర్యాలీ నిర్వహించిన పోలీసుల

కర్నూలు జిల్లా ఆదోని లో బుధవారం జాతీయ రహదారి మాసోస్తవాల సందర్భంగా పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోట్ల సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, పిసిఆర్, ఆర్ట్స్ కాలేజీ, బసవేశ్వర సర్కిల్, ఆస్పరి బైపాస్ , ఆర్టీసీ బస్టాండ్ మొదలగు సర్కిల్ డీఎస్పీ హేమలత, పోలీస్ సిబ్బంది హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి … Read more

వెరిఫికేషన్ పేరుతో అర్హుల పెన్షన్లు తొలగిస్తే సహించేది లేదు

వెరిఫికేషన్ పేరుతో అర్హుల పెన్షన్లు తొలగిస్తే సహించేది లేదని ఆదోని వైసీపీ దివ్యంగుల మండల అధ్యక్షుడు హనుమంత రెడ్డి హెచ్చరించారు.కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ దివ్యంగుల మండల అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత కాంగ్రెస్,టిడిపి, వైసిపి ప్రభుత్వాల హయాంలో సదరం క్యాంపుల ద్వారా వికలాంగుల ధ్రువీకరణ పత్రం పొంది అప్పటినుండి పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులకు వెరిఫికేషన్ చేయాలనే పేరుతో నోటీసులు ఇవ్వడం సరికాదని ఈ ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో డాక్టర్ల … Read more

ఉపాధి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

ఉపాధి లేక గ్రామాలు ఖాళీ అవుతుంటే ఇక్కడే పని చేసుకుంటున్నా ఉపాధి కూలీల జీతాలు చెల్లించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.కర్నూలు జిల్లా ఆదోని మండలంలో మంగళవారం దొడ్డనకేరి, మంత్రికి, పెసల బండ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉపాధి పని ప్రదేశంలో కూలీలను కలిసి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గత ఐదు వారాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి … Read more

ట్రాఫిక్ సమస్య పై సమావేశం నిర్వహించిన అధికారులు

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ట్రాఫిక్ సమస్యపై పోలీస్ మరియు మున్సిపల్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, డిఎస్పి మేడం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆదోనిలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ మరియు పట్టణం నందు సీసీ కెమెరాలు, స్పీడ్ బ్రేకర్లు  ముఖ్యమైన సర్కిల్స్లో పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయటం అదే విధంగా  రోడ్డుకు అడ్డంగా ఇరువైపులా ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించడం గురించి చర్చించరు. ఈ సమావేశంలో … Read more

ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారుల దాడులు

అక్రమంగా కర్ణాటక మద్యం నిలువ ఉంచిన స్థావరాలపై ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు నిర్వహించారు.కర్నూలు జిల్లా కౌతాళం మండలం హల్వి గ్రామంలో అక్రమంగా కర్ణాటక మద్యం నిలువ ఉంచి అమ్మకాలు  నిర్వహిస్తున్న స్థావరంపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించరు. ఈ దాడుల్లో ఇద్దరినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 672 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సైదుల్ మీడియాతో మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు కురువ … Read more

అన్న క్యాంటీన్ ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ మంగళవారం ఉదయం నుండి వివిధ ప్రాంతాల్లో బాలికల కళాశాల రైతుబజార్ సంతోష్ నగర్ ఎల్ బి స్ట్రీట్, షేర్ ఖాన్ కొట్టాలు తిక్క స్వామి దర్గా రోడ్డు లలో జరుగుతున్న శానిటేషన్ వర్క్ ని పరిశీలించారు. అనంతరం అన్న క్యాంటీన్లో పేద ప్రజలకు పెడుతున్న భోజనాలను అక్కడ నిర్వహిస్తున్న శానిటేషన్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు.  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీ న్ లో ఎటువంటి అసౌకర్యం లేకుండా … Read more