ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 04 08 24
కర్ణాటక: తుంగభద్ర: 04.08.2024 8am డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు.. తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు. ఇన్ ఫ్లో : 136574 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 130855 క్యూసెక్కులుపూర్తి...
శ్రీశైలం: 04 08 2024శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు.. డ్యామ్ 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు 4,50,064 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు వదిలిన అధికారులు.ఇన్ ఫ్లో...
కర్నూలు జిల్లా ఆదోని నూతన తాసిల్దార్ గా ఆర్. శివ రాముడు బాధ్యతలు స్వీకరించరు. అనంతరం ఆదోని సబ్ కలెక్టర్ ఛాంబర్ నందు సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మను పుష్ప గుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 03-08-24 పత్తి అత్యధికంగా ₹. 7673/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ...
శ్రీశైలం డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరుజలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో 4,54,710 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 5,26,501క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం...
తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతికర్ణాటక: తుంగభద్ర: 03.08.2024 9am డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అవుట్ ఫ్లో 174675 క్యూసెక్కులుఇన్ ఫ్లో...
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఆస్పరి (మం) బిల్లెకల్ గ్రామంలో (టమోటా మార్కెట్లో) కురాగాయాలు వేలం పాటలో ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండగా పలువురికి గాయాలు అయ్యాయి. ఘర్షణలో...
నంద్యాల జిల్లా మసీదుపురం మెట్ట వద్ద ఉన్న వెంచర్లో దారుణ హత్యజరిగింది. నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో మెయిన్ ముద్దాయి అయిన కవ్వా సాయిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కవ్వ సాయి...
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండి లెక్కించారు అధికారులు. 29 రోజుల మల్లన్న హుండీ ఆదాయం 3 కోట్ల 31 లక్షలు 70 వేల 665 రూపాయల నగదు, 127 గ్రాములుబంగారు,...