అక్రమంగా కర్ణాటక మధ్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వీ గ్రామ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వాల్మీకి నగర్ కి చెందిన బోయ నాగరాజు బోయగిరి కి చెందిన బోయే శివఅరెస్ట్ చేసి వారి వద్ద నుండి 9 బాక్సులు (846) కర్ణాటక మద్యం, AP-21-CC-8460 నెంబర్ గల ఒక స్కోటర్ స్వాధీనం చేసుకున్నారు వన్ టౌన్ పోలీసులు. ఈ సందర్భంగా డి.ఎస్.పి శివ నారాయణ స్వామి మాట్లాడుతూ ఆదోని సబ్ డివిజన్ నందు ఎటువంటి ఆసాంఘిక కార్య … Read more