డయేరియా తగ్గేంతవరకు వైద్యాధికారులు అందుబాటులో ఉండాలి.
డయేరియా తగ్గేంతవరకు గ్రామంలో వైద్యాధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మఆదేశాలు ఇచ్చారు.కర్నూలు జిల్లా ఆదోని ఏరియా ఆసుపత్రిలో అతిసార వ్యాధితో బాధపడుతున్న మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామవాసులను సబ్ కలెక్టర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ వైద్యాధికారులు నిత్యం అందుబాటులో ఉండి అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రాలయం మండలం సుంకేశ్వరీ గ్రామంలో మెడికల్ క్యాంపు, శానిటేషన్, వాటర్ ట్యాంకు ద్వారా … Read more