రైతుల మోటార్లకు మీటర్లు బిగించే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకాలి
2023 సంవత్సరంలో ఖరీఫ్ మరియు రబి రెండు సీజన్లలో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని, అలాగే కంపెనీల ద్వారా రావలసిన ఇన్సూరెన్స్ చెల్లించాలని కోరుతూ రైతు వ్యవసాయ మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని మండలం గనేకల్, హనవళు గ్రామ సచివాలయల ముందు ఆందోళన చేసి సచివాలయ సిబ్బందికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న మాట్లాడుతూ.. ప్రభుత్వం కొంతమందికి […]