తెలుగుదేశం పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేసిన కురువ కులస్తులకు నామినేటెడ్ పదవుల భర్తీలో బి.సి. లకు న్యాయం చేయాలని ఆదివారం విజయవాడలో రాష్ట్ర బి.సి. సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవితమ్మ నివాసంలో కురువ సంఘం నాయకులు శాలువా కప్పి మర్యాదపూర్వ కంగా కలిశారు. అనంతరం. రాష్ట్రంలో కురువ కులస్తులకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో తగు న్యాయం చేయాలని కురువ సంఘం నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. అందుకు మంత్రి సవితమ్మ నామినేటెడ్ పదవుల […]
పెద్ద ఎత్తున నకిలీ బంగారు బిస్కట్స్ స్వాధీనం..
పట్టుకున్న …
నకిలీ బంగారు బిస్కట్స్ ను అసలు బంగారు బిస్కట్స్ నమ్మించి అమ్మడానికి ప్రయత్నిస్తున్న 3 సభ్యుల ముఠా ను SOT బాలానగర్ టీం మరియు జీడిమెట్ల పోలీసులు పట్టుకుని వారి వద్దనుండి 100 నకిలీ బంగారు బిస్కట్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటిని కొనడానికి 27 లక్షలు సమకూర్చుకుని వచ్చిన వారు కూడా వారితో ఉన్నారు. అదే సమయంలో SOT పోలీసులు దాడి చేసి ముఠాను పట్టుకోడం తో కొనడానికి వచ్చిన బాధితులు పెద్ద మొత్తం లో డబ్బు […]
తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే అవకాశం.. దిగువకు నీరు.. 3 గంటల బులిటన్..
కర్ణాటక: తుంగభద్ర: 21.07.2024 మధ్యాహ్నం 3.00 గంటలకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం. తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీటి నిలువ ప్రస్తుతం : 77.377 టీ.ఎం.సీ లుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 124129 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3213 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1625.27 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీ.ఎం.సీ లుప్రస్తుతం : 77.377 టీ.ఎం.సీ లు కర్ణాటక: తుంగభద్ర: తుంగభద్ర డ్యామ్ అధికారులు […]
శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న వరద నీరు
నంద్యాలజిల్లా:శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద నీరు ఇన్ ఫ్లో : 97,208 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్ పూర్తి స్దాయి నీటిమట్టం: 885 అడుగులుప్రస్తుతం : 817.70 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 39.1450 టీఎంసీలు కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన అధికారులు.
రైతు బజార్లో కేజీ టమాటా 60 రూపాయలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 20.07.2024
తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద
కర్ణాటక: తుంగభద్ర: 21.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద దిగువకు 2324 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 112101 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 119000 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 2324 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1624.41 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీ.ఎం.సీ లుప్రస్తుతం : 74.582 టీ.ఎం.సీ లు కర్ణాటక: తుంగభద్ర: తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపిన […]
తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే అవకాశం.. దిగువ గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ..
కర్ణాటక: తుంగభద్ర: తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపిన సమాచారం మేరకుఎగువన భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా తుంగభద్ర డ్యామ్ కు వరద నీరు భారీగా వస్తుండడంతో ఏ క్షణమైనా తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. పైనుంచి వస్తున్న వరద నీరుతో తుంగభద్ర రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లోలు పెరిగే అవకాశం ఉన్నందున మిగులు నీరు ఏ క్షణంలోనైనా నదిలోకి వదిలే అవకాశం ఉంది. తుంగభద్ర నది కి ఆనుకుని ఉన్న దిగువ గ్రామాలలోని సంబంధిత అధికారులు మరియు […]
తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద
కర్ణాటక: తుంగభద్ర: 20.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద దిగువకు 1267 క్యూసెక్కుల నీరుఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 107198 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 116040 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 1267 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1621.32 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 65.110 టీఎంసీలు
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 20.07.2024
శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిజాయితీగా కృషి చేయాలి
కర్నూలు జిల్లా ఆదోని లో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలకతీతంగా ఎన్నికల అనంతరం హింసను మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఖండించారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం క్షణభంగురమైన ఈ జీవితాన్ని అంకితం చేయాలి తప్ప కక్షలు, కార్పణ్యాలు, రాగద్వేషాల కోసం కాదు అని మైనారిటీ […]