రాష్ట్రాభివృద్ధి కోసం మంత్రాలయం లో ప్రత్యేక పూజలు
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ప్రసిద్ధ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. వీరితో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుడిసె కృష్ణమ్మ, నాయకులు రాఘవేంద్ర రెడ్డి, శ్రీనివాస రెడ్డి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. మఠం దర్శనానికి ముందుగా ప్రజాప్రతినిధులు గ్రామదేవత … Read more