Author: Public Judgement

బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో చదువుతున్న వివిధ గ్రామాల విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని DSF జిల్లా ఉపాధ్యక్షులు ధనాపురం ఉదయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఆర్టీసీ డిఎం కి వినతి పత్రాలు ఇచ్చి విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డి. ఎస్. ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధనాపురం ఉదయ్ […]

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

నంద్యాలజిల్లా:శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు 1లక్ష 74వేల 717 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం : 832.50 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం : 52.1476 టీఎంసీలు నీరు నిలువ ఉన్నట్లు అధికారి తెలిపారు. […]

తుంగభద్ర డ్యాం 3 గేట్లు ఎత్తిన దిగువకు నీరు

తుంగభద్ర డ్యాం 3 గేట్లు ఎత్తిన దిగువకు నీరు.. కర్ణాటక: తుంగభద్ర: 22.07.2024అధికారులు తెలిపిన సమాచారం మేరకునీటి నిలువ ప్రస్తుతం : 87.056 టీ.ఎం.సీ లు3 గేట్లు 1 అడుగు ఔట్ ఫ్లో : 3987 క్యూసెక్కులునదికి ఔట్ ఫ్లో: 7744 క్యూసెక్కులుప్రస్తుతం నీటిమట్టం : 1628.09 అడుగులు కర్ణాటక: తుంగభద్ర: తుంగభద్ర డ్యామ్ మూడు గేట్లు ఒక అడుగు ఎత్తి దిగువకు నీళ్లు వదిలారు అధికారులు. ముందుగా పూజలు నిర్వహించి హెచ్ ఎల్ సి ఎల్ఐసి […]

శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న వరద నీరు

నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు ఇన్ ఫ్లో : 1,33,497 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : నిల్ పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ప్రస్తుతం : 827.60 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు ప్రస్తుతం : 47.1346 టీఎంసీలు కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రలలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

తుంగభద్ర డ్యాం దిగువకు నీరు..22.07
2024 ఉ.6 గంటల బులిటన్..

కర్ణాటక: తుంగభద్ర:22.07.2024 ఉదయం 6.00 గంటలకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.నీటి నిలువ ప్రస్తుతం : 83.249 టీ.ఎం.సీ లుగంటకు ఇన్ ఫ్లో : 100710 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 5541 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1627.01 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీ.ఎం.సీ లుప్రస్తుతం : 83.249 టీ.ఎం.సీ లు

శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న వరద నీరు

నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు ఇన్ ఫ్లో : 22,877 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 7,063 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులుప్రస్తుతం : 806.80 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 32.5140 టీఎంసీలు నిలిపివేసిన కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి..

నామినేటెడ్ పదవుల భర్తీలో బి.సి. లకు న్యాయం చేయాలి

తెలుగుదేశం పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేసిన కురువ కులస్తులకు నామినేటెడ్ పదవుల భర్తీలో బి.సి. లకు న్యాయం చేయాలని ఆదివారం విజయవాడలో రాష్ట్ర బి.సి. సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవితమ్మ నివాసంలో కురువ సంఘం నాయకులు శాలువా కప్పి మర్యాదపూర్వ కంగా కలిశారు. అనంతరం. రాష్ట్రంలో కురువ కులస్తులకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో తగు న్యాయం చేయాలని కురువ సంఘం నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. అందుకు మంత్రి సవితమ్మ నామినేటెడ్ పదవుల […]

పెద్ద ఎత్తున నకిలీ బంగారు బిస్కట్స్ స్వాధీనం..
పట్టుకున్న …

నకిలీ బంగారు బిస్కట్స్ ను అసలు బంగారు బిస్కట్స్ నమ్మించి అమ్మడానికి ప్రయత్నిస్తున్న 3 సభ్యుల ముఠా ను SOT బాలానగర్ టీం మరియు జీడిమెట్ల పోలీసులు పట్టుకుని వారి వద్దనుండి 100 నకిలీ బంగారు బిస్కట్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటిని కొనడానికి 27 లక్షలు సమకూర్చుకుని వచ్చిన వారు కూడా వారితో ఉన్నారు. అదే సమయంలో SOT పోలీసులు దాడి చేసి ముఠాను పట్టుకోడం తో కొనడానికి వచ్చిన బాధితులు పెద్ద మొత్తం లో డబ్బు […]

తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే అవకాశం.. దిగువకు నీరు.. 3 గంటల బులిటన్..

కర్ణాటక: తుంగభద్ర: 21.07.2024 మధ్యాహ్నం 3.00 గంటలకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం. తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీటి నిలువ ప్రస్తుతం : 77.377 టీ.ఎం.సీ లుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 124129 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3213 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1625.27 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీ.ఎం.సీ లుప్రస్తుతం : 77.377 టీ.ఎం.సీ లు కర్ణాటక: తుంగభద్ర: తుంగభద్ర డ్యామ్ అధికారులు […]

శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న వరద నీరు

నంద్యాలజిల్లా:శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద నీరు ఇన్ ఫ్లో : 97,208 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్ పూర్తి స్దాయి నీటిమట్టం: 885 అడుగులుప్రస్తుతం : 817.70 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 39.1450 టీఎంసీలు కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన అధికారులు.

Back To Top