ఆదోని డివిజన్లో నూతన సీఐలు

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో రానున్న సీఐ ల వివరాలు.. ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా కె శ్రీరామ్టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా పి.వి. సూర్య మోహన్ రావు మంత్రాలయం సిఐగా పి. రామాంజనేయులుఆలూరు సిఐ గా కే శ్రీనివాస్ నాయక్ ఎమ్మిగనూరు టౌన్ సిఐ గా బి సుదర్శన్ రెడ్డిగోనెగండ్ల సిఐగా ఏ గంగాధర్ఆస్పరి సీఐగా ఎం మస్తాన్వలికోసిగి సీఐగా బి.ఎ.మంజునాథ్

ఆదోనికి త్రాగునీటి సమస్య లేకుండా చూస్తా ఎమ్మెల్యే పార్థసారధి

కర్నూలు జిల్లా ఆదోనిలో బుధవారం బసాపురం ఎల్ఎల్సీ కాలువకు తుంగభద్ర దిగువ కాలవ నుండి కొత్తగా నీరు రావడంతో జలహారతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పలుగొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ పట్టణంలో త్రాగినీటి సమస్య లేకుండా చేస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా గంగా హారతి కార్యక్రమం నిర్మావహిచమన్నారు. ఎస్ ఎస్ ట్యాంకు 60 శాతం కంటే ఎక్కువగా నింపాడానికి ఇబ్బందిగా ఉన్నందువల్ల, నిధులు మంజూరు కు … Read more

మహిళా సర్పంచ్ పై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయాలి

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామంలో సర్పంచ్ జయమ్మ పై అదే గ్రామానికి చెందిన తలారి నరసింహులు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాలుక పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి 11:30 కు ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసి ఇంతవరకు నిందితుడు నరసింహులు ను పోలీసులు అరెస్టు చేయకపోవడంతో జయమ్మ బంధువులు మరియు సర్పంచ్ సంఘ నాయకులు సర్పంచులు ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. నిందితుడు తలారి … Read more

కేసులు మీరు పెడతారా? మమ్మల్ని పెట్టమంటారా? నూర్ అహ్మద్ MHPS

కర్నూలు జిల్లా ఆదోని బసాపురం సమ్మర్ స్టోరేజి ట్యాంక్, సంతెకుడ్లూరు సమ్మర్ స్టోరేజి ట్యాంకుల నాసిరకం పనుల అవినీతి పై సీబీఐ విచారణ జరిపి నిందితులను శిక్షించాలని, సదరు ట్యాంకుల రిపేరికి నిధులను అవినితి పరుల నుంచే కక్కించాలని ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథిని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున డిమాండ్ చేశారు. యం హెచ్ పి యస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తాను మోడీ గారి శిష్యుడినని చెప్పుకునే … Read more

తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ఉధృతి

తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ఉధృతికర్ణాటక: తుంగభద్ర: 31.07.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు..ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 52414 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం 55584 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 63419 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.47 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 99.703 టీఎంసీలు

శ్రీశైలం డ్యాం కు భారీగా వరద 10 గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదల

శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో : 3,37,891 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,33,066 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.00 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 210.5133 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

ఎల్లమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే పార్థసారధి

కర్నూలు జిల్లా ఆదోని శివారు ప్రాంతంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ మాత దేవాలయము మంగళవారం జాతర సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి జాతర మహోత్సవం లో పాల్గొన్నారు.మొదట ఆలయములో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ మాత ను దర్శించుకొని అనంతరం దేవాలయానికి వచ్చిన భక్తులను పలకరించారు. ఎటువంటి ఇబ్బందులు భక్తులకు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఆదోనిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్తు సరఫరా లో అంతరాయం… కర్నూలు జిల్లా ఆదోనిలో క్రొత్త 33KV లైన్ పనులు నిర్వహణ కారణంగా 31-07-2024 తేది బుధవారం ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు రాంజాల విద్యుతు సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుతు లైన్ల నిర్వహణ కొత్త లైన్స్ పనులు నిర్వహిస్తున్నామని విద్యుత్ అధికారులు తెలిపారు. దీంతో ఆ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుతు సరఫరా ఉండదని, వినియోగ దారులు ఇందుకు సహకరించాలని విద్యుత్ అధికారులు కోరారు.

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 30-07-24 పత్తి అత్యధికంగా ₹. 7619/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6857/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.00/- రూపాయలు కనిష్ట ధర ₹.00/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- … Read more