పరిమితిని మించి ప్రయాణించే వాహనాలపై చర్యలు తీసుకోండి.. సబ్ కలెక్టర్
రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టండి..పెండింగ్ లో ఉన్న రోడ్డు మరమ్మత్తుల పనులను త్వరతగతిన పూర్తి చేయండి..పరిమితిని మించి ప్రయాణించే వాహనాలపై చర్యలు తీసుకోండి.. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్.. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు…