◆ రోజురోజుకు దిగజారుతున్న మానవత్వం..◆ ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చిన మహిళలకు రక్షణ లేకుండా పోతుంది..◆ శిక్షలు అమలు చేస్తే తప్ప సమాజంలో మార్పు రాదని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా సంఘం నాయకురాలు సుజ్ఞానమ్మ.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ లో మతిస్థిమితం లేని మహిళ పై ఒక వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డడు. బుధవారం రాత్రి ఆశ్రమంలో వదలేస్తానని తండ్రిని నమ్మించి మహిళను తీసుకెళ్ళాడు. తన ఇంటికి తీసుకెళ్ళి అత్యాచార యత్నానికి పాలుపడ్డాడు. మహిళా […]
ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు
తేదీ 19-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6039/- రూపాయలు కనిష్ట ధర ₹. 4069/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5688/- రూపాయలు కనిష్ట ధర ₹.4444/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- […]
Gold, Silver Price బంగారు వెండి ధరలు
Date 19 12 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 78200-001 గ్రాములు సుమారు రూ. 7820-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 72460-001 గ్రాములు సుమారు రూ. 7246-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 896-00
ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 8 రూ.
ఆదోని 19 12 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 6/- రూపాయలు, రిటైల్: 1kg 8/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 43/- రూపాయలు, రిటైల్: 1kg 45/- రూపాయలు
మట్కా, నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిధిలోని రణమండల కొండల్లో, యల్లమ్మ కొండలో మరియు ఇస్వి కొండలలో అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్న నాటు సారా స్థావరాలపై సీఐ శ్రీ రామ్ వారి సిబ్బంది దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను ద్వంశం చేశారు. రెండు రోజుల వరుస దాడుల్లోఅక్రమంగా నాటు సారా అమ్ముతున్న 5 మందిని అరెస్టు చేసి వారి వారి వద్ద నుండి 110 లీటర్ల నాటు […]
ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు
తేదీ 18-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7198/- రూపాయలు కనిష్ట ధర ₹. 5380/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5942/- రూపాయలు కనిష్ట ధర ₹. 3569/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5672/- రూపాయలు కనిష్ట ధర ₹.5232/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- […]
Gold, Silver Price బంగారు వెండి ధరలు
Date 18 12 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 78700-001 గ్రాములు సుమారు రూ. 7870-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 72880-001 గ్రాములు సుమారు రూ. 7288-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 917-00
ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు
తేదీ 17-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7234/- రూపాయలు కనిష్ట ధర ₹. 4360/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5969/- రూపాయలు కనిష్ట ధర ₹. 3662/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5663/- రూపాయలు కనిష్ట ధర ₹.4380/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- […]
మునిసిపల్ ఇంజనీర్ వర్కర్లు అర్థనగ్నంగ నిరసన
కర్నూలు జిల్లా ఆదోనిలో మంగళవారం మునిసిపల్ కార్యలయం ముందు మునిసిపల్ ఇంజనీర్ వర్కర్లు అర్థనగ్నంగ నిరసన చేపట్టారు. పదేళ్లు సర్వీస్ ఉన్న వారికి రెగ్యులర్ చేయాలిని మొకాళ్ళపై కూర్చొని నిరసన తెలిపారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని ప్రభుత్వని డిమాండ్ చేశారు.
వక్ఫ్ బోర్డు పదవుల భర్తీలో రాయలసీమ వాసులకు ప్రాధాన్యత కల్పించాలి
రాయలసీమ ప్రాంతంలో వక్ఫ్ బోర్డ్ భూములు, ఆస్తులు అత్యధికంగా ఉన్న కారణం దృష్ట్యా వక్ఫ్ బోర్డు పదవులు, బాధ్యతల్లో రాయలసీమ నాయకులకు, మేధావులకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లా ఆదోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ మాట్లాడుతూ రాయలసీమలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కావడం, […]