వెరిఫికేషన్ పేరుతో అర్హుల పెన్షన్లు తొలగిస్తే సహించేది లేదు
వెరిఫికేషన్ పేరుతో అర్హుల పెన్షన్లు తొలగిస్తే సహించేది లేదని ఆదోని వైసీపీ దివ్యంగుల మండల అధ్యక్షుడు హనుమంత రెడ్డి హెచ్చరించారు.కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ దివ్యంగుల మండల అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత కాంగ్రెస్,టిడిపి, వైసిపి ప్రభుత్వాల హయాంలో సదరం క్యాంపుల ద్వారా వికలాంగుల ధ్రువీకరణ పత్రం పొంది అప్పటినుండి పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులకు వెరిఫికేషన్ చేయాలనే పేరుతో నోటీసులు ఇవ్వడం సరికాదని ఈ ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో డాక్టర్ల … Read more