ఆదోని మార్కెట్ యార్డ్ లో తగ్గుతున్న పత్తి ధర
తేదీ 30-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7350/- రూపాయలు కనిష్ట ధర ₹. 4106/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5849/- రూపాయలు కనిష్ట ధర ₹. 3499/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5736/- రూపాయలు కనిష్ట ధర ₹.5490/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5483/- రూపాయలు … Read more