జిల్లాలో సుమారు 8 వారాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ వేతనాలు తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం జరిగిన వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెల నుండి ఈరోజు వరకు ఉపాధి వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, ఉపాధి కూలీలను నష్టం చేస్తుందన్నారు. ఒకపక్క చాలీచాలని వేతనాలు, మరోపక్క నెలలు గడుస్తున్న వేతనాలు […]
క్రికెట్ బెట్టింగ్ లో 91 లక్షల నగదు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న 7 మంది బెట్టింగ్ రాయుల్లను సిఐ శ్రీరామ్ అరెస్టు చేసి వారి వద్ద నుండి 91 లక్షల నగదు స్వాధీనం, 7 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముందు హాజరు పరచరు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెలలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ […]
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 31 05 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు
కౌతాళం మండలం లో దారుణం
కౌతాళం మండలం వల్లూరు లో దారుణం చోటుచేసుకుంది…. అదే గ్రామానికి చెందిన రంగస్వామి అనే యువకుడు ఏడేళ్ల బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు.. బాలిక కు చాక్లెట్, బిస్కెట్, కర్జికాయలు కొనిస్తానని మాయ మాటలు చెప్పి దారుణానికి ఒడి గట్టాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఇంటి వద్ద కు వెళ్లగా రంగస్వామి పరారయ్యాడు….బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. బాధితుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు […]
ఆదోని డివిజన్ లో కురిసిన వర్షపాత నమోదు
ఆదోని డివిజన్ లో కురిసిన వర్షపాతంపై రెవెన్యూ అధికారులు అధికారులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..1. కౌతాళం Kowthalam- 42.0 m.m2. పెద్దకడబూరు Peddakadubur – 38.4 m.m3. ఎమ్మిగనూరు Yemmiganur- 37.2 m.m4. ఆదోని Adoni- 28.6 m.m5. కోసిగి Kosigi -22.8 m.m6. గోనెగండ్ల Gonegandla- 17.2 m.m7. నందవరం Nandavaram- 13.2 m.m8. మంత్రాలయం Mantralayam- 13.0 m.m9. హోలగుంద Holagunda -9.4 m.mపూర్తి వర్షపాతం – 221.8 m. m […]
ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించరు. ఈ సమావేశంలో పాల్గొన్న కౌన్సిల్ సభ్యుల సమక్షంలో 42వ వార్డు కౌన్సిలర్ సి. హెచ్. లోకేశ్వరి చైర్ పర్సన్ పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా 36 వార్డు కౌన్సిలర్ సందీప్ రెడ్డి ప్రతిపాదించరు మరియు 40 వార్డు కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ బలపరచడంతో సి. హెచ్. లోకేశ్వరి […]
శాశ్వతంగా త్రాగునీటి పరిష్కరించాలని సిపిఎం పార్టీ పాదయాత్ర
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని చాలా గ్రామాల్లో త్రాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్న ప్రజానీకానికి తక్షణమే త్రాగునీళ్ళు అందించాలని శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మే 11 12 13 తేదీలలో సిపిఎం పార్టీ చేపట్టిన పాదయాత్ర ఆదివారం ఉదయం పెద్ద తుంబలం గ్రామం నుంచి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు […]
వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్
యుద్ధభూమిలో వీరమరణం పొందిన వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి కళ్లితండాలో మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజవాన్ మురళీ నాయక్ త్యాగం చిరస్మరణీయము అన్నారు. ప్రభుత్వం వారి కుటుంబానికి భరోసాగా నిలుస్తుందని తెలిపారు. ఈ దేశం మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోదు అన్నారు.
భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటనకాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి-ట్రంప్తక్షణ సీజ్‌ఫైర్‌కు భారత్, పాక్ అంగీకరించాయి-ట్రంప్రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించాం-ట్రంప్‌ఇరు దేశాలకు అభినందనలు తెలుపుతూ ట్రంప్ పోస్ట్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని DSF,PDSO డిమాండ్
కర్నూలు జిల్లా ఆదోనిలో PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF జిల్లా కార్యదర్శి ఉదయ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల మంది విద్యార్థులు ఆదోనికి చదువుకోడానికి వస్తున్నారు కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత స్థలం లేదు, సొంత భవనం లేదని అద్దె భవనంలో కళాశాల నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఇది చాలా సిగ్గుచేటు కాబట్టి తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించి భవన […]