కర్నూలు జిల్లా ఆదోని శివారు నెట్టేకల్ క్రాస్ రోడ్డు వద్ద బైకును లారీ డీ కొట్టడంతో తిరుమల నగర్ కు చెందిన కరువ శరత్ (34) అనే వ్యక్తి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అత్తమామలపై అల్లుడు దాడి
కర్నూలు జిల్లా ఆదోని శాంతి ఎస్టేట్ లో ఉన్న అత్త మామలపై అల్లుడు శివరాజ్ రాళ్లతో దాడి చేసి అత్త , మామలతో పాటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. మామ విరుపాక్షి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ ఇచ్చిన వివరాల మేరకు భార్య లక్ష్మీపై అనుమానం పెంచుకొని తరచూ దాడికి పాల్పడేవాడని అయితే శుక్రవారం రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో తాగి ఇంటిపై రాళ్లతో దాడి చేశాడని ఈ దాడిలో శివరాజ్ […]
కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం, ఈ రూట్‌లో నడిచే 43 రైళ్ల రద్దు
షాలిమర్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీకొట్టి పట్టాలు తప్పిన ప్రమాదంలో మృతుల సంఖ్య 237కు చేరింది. 1000 మందికి పైగా గాయాలు. సిగ్నల్ ఫెయిల్ అయినందుకు ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించిన అధికారులు.ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు […]
ఘోర రైలు ప్రమాదం 50 మంది మృతి 350 మందికి గాయాలు
ఓడిశాలో ఘోర రైలు ప్రమాదం కోరమండల్ ఎక్స్ప్రెస్ బాలసుర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ ను ఢీకొట్టడంతో ఏడు బోగీలు బోల్తా పడడంతో 50 మంది కి పైగా మృతి 350 మందికి పైగా గాయాలు కోరమండల్ ఎక్స్ప్రెస్ బోగీలు బోల్తా పడి పక్కనే వెళుతున్న హౌరా ఎక్స్ప్రెస్ ట్రైన్ పడి ఉన్న బోగీలను ఢీకొట్టగా అందులో కూడా చాలామందికి గాయాలయ్యాయి. మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు […]
ఆదోని వ్యవసాయ మార్కెట్ పత్తి ధర
2వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 7289 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 5489 రూపాయలకు పలికింది. ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (02 06 2023) పత్తి క్వింటాల్ ధరగరిష్టం ₹ 7289-00మధ్యధర ₹ 7066-00కనిష్టం ₹ 5489-00 వేరుశనగలు క్వింటాలు ధరగరిష్టం ₹ 7531-00మధ్యధర ₹ 6829-00కనిష్టం ₹ 3599-00 ఆముదాలు క్వింటాలు ధరగరిష్టం ₹ 4863-00మధ్యధర ₹ 4863-00కనిష్టం ₹ […]
Gold, Silver Price బంగారు వెండి ధరలు
బెంగళూరు/ ప్రొద్దుటూరు / ఆదోని లో బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు సుమారు ₹ 61900-00 22 క్యారెట్ల బంగారు (ఆభరణాలు / ఆర్నమెంట్స్) 10 గ్రాములు సుమారు ₹ 57410-00 Silver వెండి 10 గ్రాములు సుమారు ₹ 737-00
అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిపై
సెబ్ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని మదిరే క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 8 బాక్సులు కర్ణాటక మధ్యాన్ని సీజ్ చేశారు సెబ్ అధికారులు. సెబ్ అధికారులు ఇచ్చిన వివరాల మేరకు పర్వతాపురం గ్రామానికి చెందిన పి. షేక్ షా వలి అనే వ్యక్తి మోటర్ సైకిల్ పైన 8 బాక్సులు కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేస్తుండగా సేబ్ అధికారు అరెస్టు చేసి రిమాండ్ […]
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ఆటో ధ్వంసం
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామం జైన్ టెంపుల్ సమీపంలో గాలివానకు చెట్టుకొమ్మ వీరిగి ఆటో పై రోడ్డుకు అడ్డంగా పడింది అదృష్టవశాత్తు ఎవరికి ఏమి గాయాలు కాలేదు. ఆటో పూర్తిగా ధ్వంసం అయింది.
Gold, Silver Price బంగారు వెండి ధరలు
బెంగళూరు/ ప్రొద్దుటూరు / ఆదోని లో బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు సుమారు ₹ 61700-00 22 క్యారెట్ల బంగారు (ఆభరణాలు / ఆర్నమెంట్స్) 10 గ్రాములు సుమారు ₹ 57320-00 Silver వెండి 10 గ్రాములు సుమారు ₹ 730-00
ఆదోని వ్యవసాయ మార్కెట్ పత్తి ధర
1వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 7293 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4709 రూపాయలకు పలికింది. ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (01 06 2023) పత్తి క్వింటాల్ ధరగరిష్టం ₹ 7293-00మధ్యధర ₹ 7089-00కనిష్టం ₹ 4709-00 వేరుశనగలు క్వింటాలు ధరగరిష్టం ₹ 7089-00మధ్యధర ₹ 6856-00కనిష్టం ₹ 5599-00 ఆముదాలు క్వింటాలు ధరగరిష్టం ₹ 4790-00మధ్యధర ₹ 4790-00కనిష్టం ₹ […]