చంద్రబాబు నాయుడు ఉదారత..
ఎన్నికలలో పనిచేసిన సిబ్బందికి 1నెల జీతం బోనస్ ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీనిపట్ల ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.. మాములుగా అయితే పనిచేసిన 45 రోజులకు రోజుకు 120 రూపాయలు లెక్కగట్టి జీతం ఇస్తారు.. కానీ వారి గ్రెడ్ ను బట్టి వారికి నెల జీతం బోనస్ గా ఇచ్చింది..