అమరావతి: డిప్యూటీ సీఎం పవన్‌కు సచివాలయంలో ఛాంబర్‌ రెడీ చేశారు. సచివాలయంలో పవన్ కళ్యాణ్ కి రెండో బ్లాక్‌ మొదటి అంతస్తులో 212 రూమ్‌ కేటాయించరు.
జనసేనకు చెందిన మంత్రులకు అదే అంతస్తులో ఛాంబర్లు ఏర్పాటు చేశారు. పవన్, నాదెండ్ల, కందుల దుర్గేష్ ఛాంబర్లు పక్కపక్కనే ఉన్నాయి. బుధవారం పవన్‌కల్యాణ్‌ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ ఛాంబర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *