◆ రోజురోజుకు దిగజారుతున్న మానవత్వం..
◆ ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చిన మహిళలకు రక్షణ లేకుండా పోతుంది..
◆ శిక్షలు అమలు చేస్తే తప్ప సమాజంలో మార్పు రాదని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా సంఘం నాయకురాలు సుజ్ఞానమ్మ..
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ లో మతిస్థిమితం లేని మహిళ పై ఒక వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డడు. బుధవారం రాత్రి ఆశ్రమంలో వదలేస్తానని తండ్రిని నమ్మించి మహిళను తీసుకెళ్ళాడు. తన ఇంటికి తీసుకెళ్ళి అత్యాచార యత్నానికి పాలుపడ్డాడు. మహిళా కేకలు వేయడంతో గ్రామస్తులు పట్టుకొని తండ్రిని పిలిపించి మహిళను అప్పగించరు. ఆస్పరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.