కర్ణాటక: తుంగభద్ర: 16.07.2024
తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరు

ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 28153 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 36170 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : ఔట్ ఫ్లో : 211 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1608.91 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 35.473 టీఎంసీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *