కలుషిత నీరు తాగి మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామస్తులు 30 మందికి అస్వస్థత, మూడు రోజులపాటు ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. వాంతులు విరేచనాలతో ఆదివారం రాత్రి ఆ గ్రామంలో జ్యోతి నాలుగేళ్ల పాప మృతి. నాలుగు రోజులపాటు కలుషిత నీరు వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు అంటున్న గ్రామస్తులు ఆని పేపర్ లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు

చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య,

అతిసార వ్యాధితో ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించరు జిల్లా జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య, వారి వెంట ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పాల్గొన్నారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు.

డాక్టర్లతో మాట్లాడుతున్న జిల్లా జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *