Day: November 28, 2024

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 28-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7349/- రూపాయలు కనిష్ట ధర ₹. 5366/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6670/- రూపాయలు కనిష్ట ధర ₹. 4109/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5690/- రూపాయలు కనిష్ట ధర ₹.5233/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]

తృటిలో తప్పిన ప్రమాదం

కర్నూలు జిల్లా ఆదోని శివారులో తెల్లవారు జామున ఎమ్మిగనూరు బైపాస్ వద్ద త్రుటిలో పెను ప్రమాదం తపింది. కర్ణాటక కు చెందిన కె ఎ.02ఎం యు 5864  నెంబర్ గల కారు బెంగళూరు నుండి దైవదర్శనానికి మంత్రాలయానికి వెళుతుండగా అదుపుతప్పి డివైడర్ పైకెక్కి స్తంబానికి ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

Back To Top
Exit mobile version