Connect with us

News

50 లక్షల బంగారు సిస్

Published

on

రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో భాగంగా
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీసార్ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీ శివ నారాయణ స్వామి ఆదేశాల మేరకు రాబడిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా ముంబై కి చెందిన డానియల్ జైన్ అను వ్యక్తి వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న సుమారు 50 లక్షల 13 వేల 508 రూపాయల 785.446 గ్రాముల బంగారము ఆభరణాలను సీజ్ చేశారు ట్రైనింగ్ డిఎస్పి వి.ధీరజ్ తెలిపారు. సీజ్ చేసిన బంగారాన్ని ఎఫ్ ఎస్ టి టీమ్ వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలలో ఇన్స్పెక్టర్ ఎస్. తేజ మూర్తి, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

సీజ్ చేసిన బంగారు
యూట్యూబ్ వీడియో

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 02-08-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.13 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 76.912 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 48272 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 32231 క్యూసెక్కులు

Continue Reading

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 02 08 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 34/- రూపాయలు, రిటైల్: 1kg 36/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు

02 08 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 01-08-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.13 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 76.912 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 46883 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 35312 క్యూసెక్కులు

Continue Reading

Trending