తేదీ 28-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి అత్యధికంగా ₹. 7469/- రూపాయలు కనిష్ట ధర ₹. 5409/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹. 6789/- రూపాయలు కనిష్ట ధర ₹. 3899/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5840/- రూపాయలు కనిష్ట ధర ₹ 5600/- రూపాయలు పలికింది.

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 6411/- రూపాయలు కనిష్ట ధర ₹ 5426/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

