ఆదోనిలో ఎమ్మెల్యే డా. పార్థసారథి ఇంటింటి పర్యటన
కర్నూలు జిల్లా ఆదోని లో ‘ప్రజల కోసం మీ పార్థసారథి’ కార్యక్రమంలో భాగంగా ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి వాల్మీకి మంగళవారం ఉదయం పట్టణంలోని 15వ వార్డు కార్వన్‌పేటలో ఇంటింటికీ పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు: మౌలిక వసతులు: జలగల వీధిలో సీసీ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని, బండి మెట్ట రోడ్డులో రాకపోకలకు అడ్డంగా ఉన్న చెత్త బాక్స్‌తో పాటు ట్రాన్స్ఫార్మర్ను వేరే … Read more