Day: August 17, 2026

రోడ్డు ప్రమాదంలో సాంబర్ జింక మృతి

గిద్దలూరు: గుండ్లకమ్మ రేంజ్ పరిధిలోని గిద్దలూరు–నంద్యాల ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక సాంబర్ జింక మృతి చెందింది. దిగువమెట్ట స్టీల్ బ్రిడ్జి సమీపంలో రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో రహదారి దాటుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అటవీ శాఖ చర్యలు & ముఖ్య వివరాలు: సమాచారం అందుకున్న వెంటనే గుండ్లకమ్మ రేంజ్ అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.◆ మృతి చెందిన సాంబర్ జింక కళేబరాన్ని అటవీ […]

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం.. ఉమాపతి నాయుడు

ఆదోని: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలో ‘డోర్ టు డోర్’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. పట్టణంలోని 21వ వార్డు సాయిబాబా నగర్‌లో టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ తిరిగి, గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం […]

Back To Top