ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 15-03-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి / Cotton

పత్తి అత్యధికంగా ₹. 7555/- రూపాయలు కనిష్ట ధర ₹. 5339/- రూపాయలు పలికింది.

వేరుశెనగలు / Groundnuts

వేరుశనగ అత్యధికంగా ₹ 7070/- రూపాయలు కనిష్ట ధర ₹. 3399/- రూపాయలు పలికింది.

ఆముదాలు / Castor Seed

ఆముదాలు అత్యధికంగా ₹.5980/- రూపాయలు కనిష్ట ధర ₹ 5697/- రూపాయలు పలికింది.

పూల విత్తనాలు/Sunflower seed

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 4815/- రూపాయలు కనిష్ట ధర ₹ 4815/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు /Dry Chillies

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 12009/- రూపాయలు కనిష్ట ధర ₹ 2200/- రూపాయలు పలికింది.

కందులు/ Red Gram

కందులు అత్యధికంగా ₹ 6319/- రూపాయలు కనిష్ట ధర ₹ 4986/- రూపాయలు పలికింది.

Bengal gram/ శేనగలు

శేనగలు అత్యధికంగా ₹.4925/- రూపాయలు కనిష్ట ధర ₹.4880/- రూపాయలు పలికింది.

15 03 2025 ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరల పట్టిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top